- Advertisement -spot_img
HomeUncategorizedOPERATION RAAVAN : యువ హీరో రక్షిత్‌ అట్లూరి పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్...

OPERATION RAAVAN : యువ హీరో రక్షిత్‌ అట్లూరి పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

- Advertisement -spot_img

OPERATION RAAVAN “పలాస 1978″ చిత్రంతో ప్రతిభ గల యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రక్షిత్ అట్లూరి. మరో వైవిధ్యమైన కథాంశంతో ఆయన చేస్తున్న కొత్త చిత్రం ”ఆపరేషన్‌ రావణ్‌”. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని సుధాస్‌ మీడియా బ్యానర్‌ మీద ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. ఈ న్యూ ఏజ్‌ యాక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు.

OPERATION RAAVAN సోమవారం హీరో రక్షిత్ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్షిత్ పరుగెత్తుతున్న డిజైన్ తో ఉన్న ఈ పోస్టర్ పై ‘మీ ఆలోచనలే మీ శత్రువులు’ అనే క్యాప్షన్ రాశారు. యాక్షన్, థ్రిల్లర్ ట్రెండ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ”ఆపరేషన్‌ రావణ్‌” ఆసక్తిని కలిగిస్తోంది. తుది హంగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.

Follow Film combat for more content..

FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS
https://www.filmcombat.com/
https://youtube.com/@filmcombat
https://www.facebook.com/filmcombathyd
https://www.instagram.com/thefilmcombat/
https://twitter.com/filmcombat
https://www.pinterest.com/filmcombat/
https://sharechat.com/filmcombat

Read More..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page