- Advertisement -spot_img
HomeUncategorizedట్రయాంగిల్ లవ్ స్టొరీ దిల్ సే ఆగస్ట్ 4 న విడుదల !!!

ట్రయాంగిల్ లవ్ స్టొరీ దిల్ సే ఆగస్ట్ 4 న విడుదల !!!

- Advertisement -spot_img

దిల్ సే : శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దిల్ సే. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

దిల్ సే : ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ‘దిల్ సే’ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతోంది.

కంటెట్ ఉన్న చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. యూత్ లవ్ స్టోరీస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదే విధంగా ఈ దిల్ సే సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

If you enjoyed this article, don’t forget to follow Film combat for more awesome content. 😎

We are on all your favorite social media platforms, so join us and stay updated with the latest news, reviews and gossip from the Telugu film industry. 🎬

🌐 FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS 🌐

  • Website – The ultimate destination for Telugu cinema lovers. 💯
  • YouTube – Watch our exclusive videos and interviews with the stars. 🌟
  • Facebook – Like our page and share your thoughts with us. 👍
  • Instagram – Follow us for some amazing photos and stories. 📸
  • Twitter – Tweet us your feedback and suggestions. 🐦
  • Pinterest – Pin our posts and discover new ideas. 📌
  • ShareChat – Chat with us and other Telugu cinema fans. 💬

Read More.. – Because there is always more to explore. 🔎

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page