- Advertisement -spot_img
HomeUncategorizedత్వరలో మార్కెట్ లోకి "మార్కెట్ మహాలక్ష్మి" టీజర్!

త్వరలో మార్కెట్ లోకి “మార్కెట్ మహాలక్ష్మి” టీజర్!

- Advertisement -spot_img

“కేరింత” ఫేమ్ పార్వతీశం హీరోగా చాలాకాలం తర్వాత మళ్లీ “మార్కెట్ మహాలక్ష్మి”అనే సినిమాతో రాబోతున్నారు. అంతా నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకీ సంబంధించిన అప్డేట్ ఈరోజొచ్చింది. ఈ సినిమా టీజర్ ను ఈనెల 23న విడుదల చేయనున్నట్లు వాలెంటైన్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రకటించింది. కేరింతలో నూకరాజుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతీశం ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ అవేవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కొన్నాళ్ల పాటూ సినిమాలకి దూరంగా ఉన్న ఇతను మళ్లీ ఇన్నాళ్లకు మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాతో రాబోతున్నాడు. వి.యస్.ముకేశ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా అన్న పార్వతీశం కీ మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూద్దాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page