- Advertisement -spot_img
HomeMoviesమిస్టర్ బచ్చన్ నుంచి జగపతిబాబు సైలిష్ లుక్ రిలీజ్!

మిస్టర్ బచ్చన్ నుంచి జగపతిబాబు సైలిష్ లుక్ రిలీజ్!

- Advertisement -spot_img

రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి. ఇప్పటికే కొన్ని స్టిల్స్ విడుదల చేసారు చిత్ర బృందం. ఇదివరకు వీళ్ళ ఇద్దరి కంబినేషన్లో మిరపకాయ్ చిత్రం వచ్చి సంచలనం సృష్టించింది. హరీష్ శంకర్ కి మొదట అవకాశం ఇచ్చింది కూడా రవితేజ గారే. షాక్ అనే మూవీతో అరంగేట్రం చేసారు ఆయన. అయితే ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఆయన లుక్ ని చిత్రయూనిట్ ఈరోజు అధికారంగా రిలీజ్ చేసింది. జగపతిబాబు ఫస్ట్ లుక్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రవితేజ కి పర్ఫెక్ట్ విల్లన్ సెట్ అయ్యాడు. గతంలో కూడా రవితేజ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన జగపతిబాబు. అప్పుడైతే అంతగా ఆకట్టుకోలేదు. మరి ఈసారి ఆకట్టుకుంటాడో లేదో చూద్దాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page