- Advertisement -spot_img
HomeMoviesTollywoodగ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన హీరోయిన్ హేమలత రెడ్డి!

గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన హీరోయిన్ హేమలత రెడ్డి!

- Advertisement -spot_img

జెమినీ టీవీ యాంకర్ గా చేసి, “నిన్ను చూస్తూ” సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి ఇటీవలే గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు. కాగా బతుకమ్మ పండగ నేపథ్యంలో హైదరాబాదులో చాలాచోట్ల దాండియా ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. అందులో హీరోయిన్ హేమలత రెడ్డి ఏ పి ఆర్ ప్రవీన్స్ లగ్జరియస్ విల్లాస్, పటాన్చెరు మరియు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన దాండియా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలిచిన తర్వాత ఆమె పాల్గొన్న ఈ ఈవెంట్లో అందరూ ఆమెని ప్రశంసించారు. అదేవిధంగా హేమలత రెడ్డి అందరితో చాలా సరదాగా దాండియా సంబరాల్లో పాల్గొని దాండియా ఆడారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page