- Advertisement -spot_img
HomeMoviesTollywoodతెలుగు మరియు బంజారా భాషల్లో వస్తున్న "1980's లో రాదే కృష్ణ" ఈ నెల 18న...

తెలుగు మరియు బంజారా భాషల్లో వస్తున్న “1980’s లో రాదే కృష్ణ” ఈ నెల 18న బ్రహ్మాండమైన విడుదల!

- Advertisement -spot_img

ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై వూడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం. ఎల్. రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా1980’s లో రాదే కృష్ణ. ఈ సినిమాని తెలుగు మరియు బంజారా రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులు ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ వూడుగు సుధాకర్ మాట్లాడుతూ : ఈనెల 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ SK. ఇస్మాయిల్ మాట్లాడుతూ : ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో అందమైన ప్రేమజంట ఏ విధంగా కులాల మధ్య ఉన్న విభేదాలు వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి మనిషిలో ఈ కుల పిచ్చి లేకుండా ఎలా మార్పు తీసుకురావాలి అనే విధంగా ఒక చిన్న ప్రయత్నం చేశాము. గతంలో కూడా చాలా సినిమాలు గ్రామీణ నేపథ్యంలో వచ్చినవి వాటిని ఏ విధంగా ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page