28వ తేదిన విజయవాడలో NTR శతజయంతి ఉత్సవాలు

0
73

ఈ నెల 28వ తేదిన విజయవాడలో T.D జనార్దన్ గారి ఆధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని నందమూరి బాలకృష్ట గారు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సూపర్ స్టార్ రజినీకాంత్ గారు, బాలకృష్ట గారు ఇంకా సినీ రాజకీయ నాయకులు పాల్గొనుచున్నారని ఆయన తెలిపారు. అందరికి ఇదే ఆహ్వానమమ బావించి ఈకార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆయన కోరారు.

48CD6098 1E1F 4859 92AA 3C57D5BE713B

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here