- Advertisement -spot_img
HomeUncategorizedKushi మెలోడియస్ సాంగ్ తో మణిరత్నం కు ట్రిబ్యూట్

Kushi మెలోడియస్ సాంగ్ తో మణిరత్నం కు ట్రిబ్యూట్

- Advertisement -spot_img

టెక్నికల్ టీమ్:
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.
మ్యూజిక్ డైరెక్టర్ : హేషమ్ అబ్దుల్ వాహబ్
ఫైట్స్ : పీటర్ హెయిన్
డి.ఐ, సౌండ్ మిక్స్ : అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి

Kushi మెలోడియస్ సాంగ్ తో మణిరత్నం కు ట్రిబ్యూట్

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా Kushi మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే Kushi చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వాటిని మరింత పెంచేలా విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ సాంగ్ లా కనిపిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు.

ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ విశేషమైతే.. ” నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే” అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. ‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. “, నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. ” అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది.

ఏ సినిమా నుంచి అయినా మొదటి సింగల్ వస్తోందంటే అది ఆ మూవీ ఫ్లేవర్ ను తెలియజేస్తుంది. Kushi నుంచి వచ్చిన ఈ గీతం కూడా ఓ ప్లెజెంట్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అనేలా అనిపిస్తోంది. శివ నిర్వాణే నృత్యరీతులు సమకూర్చిన ఈ గీతాన్ని కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించారు.

సమంత ఓ కశ్మీరి యువతిగా కనిపిస్తోంది. తన ప్రేమను గెలుచుకునే యువకుడుగా విజయ్ నటించాడు. వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని Kushi లో ని ఈ పాట చూస్తే అర్థమౌతోంది. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన ఖుషీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.

Kushi మూవీ నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

Song Details:

విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుషి’లోని “నా రోజా నువ్వే” ఈ సీజన్‌లో మెస్మరైజింగ్ లవ్ సాంగ్ ఇక్కడ ఉంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజికల్!

పాట క్రెడిట్స్:-
నా రోజా నువ్వే
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు, మరియు ప్రోగ్రామ్ చేసారు
శివ నిర్వాణ సాహిత్యం & కొరియోగ్రఫీ
హేషామ్ అబ్దుల్ వహాబ్ పాడారు
అదనపు గానం: మంజు శ్రీ

సంగీత విద్వాంసులు:-
రబాబ్, బౌజౌకి & మాండొలిన్: తపస్ రాయ్
ఎకౌస్టిక్ గిటార్స్: వినోద్ హట్టన్
బాస్ గిటార్: సుమేష్ పరమేశ్వర్
సారంగి: దిల్షాద్ ఖాన్
సంగీత సహాయకులు: సురూర్ ముస్తఫా & జార్జ్ థామస్ PV
ఆర్టిస్ట్ కో-ఆర్డినేషన్: K.D విన్సెంట్ & డాన్ విన్సెంట్
పాట మిక్స్డ్ మరియు ఎరిక్ పిళ్లై చే ప్రావీణ్యం పొందింది (ఫ్యూచర్ సౌండ్ ఆఫ్ బాంబే)
రికార్డింగ్ ఇంజనీర్లు: జార్జ్ థామస్ PV @HW స్టూడియో (కొచ్చిన్), సన్నీ సింగ్ @గవే మ్యూజిక్ స్టూడియో (ముంబై)
ఆడియో రికార్డింగ్ స్టూడియోలు: HW స్టూడియో (కొచ్చిన్), గావే మ్యూజిక్ స్టూడియో (ముంబై)

సాహిత్యం:-
ఆరా…
ఆరా…
ఆరా…
తననననన
తననననన
తననననన

పల్లవి:
ఆరా సే ప్యారు…
అందం తన ఊరు…
సారే హుషారు…
బేగం బేజారు..
ఆరా సే ప్యారు…
అందం తన ఊరు…
దిల్ మాంగే మోరు…
ఈ ప్రేమ వేరు…

హుక్‌లైన్1:
నా రోజా నువ్వే…
నా దిల్సే నువ్వే…
నా అంజలి నువ్వే…
గీతాంజలి నువ్వే…
నా రోజా నువ్వే…
నా దిల్సే నువ్వే…
నా అంజలి నువ్వే…
గీతాంజలి నువ్వే…

చరణం1:
నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలీ…
నీ అమృతపు జాడిలో ఓ ఘర్షణనే మొదలయ్యిందే…
నా సఖివి నువ్వేలే.. నీ దళపతిని నేనేలే…
నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే…
నువ్వు అవును అంటే అవును అంటా.. నూ అంటే నూ అంటా…
సరే బంగారం…

హుక్‌లైన్2:
నా రోజా నువ్వే…
నా దిల్సే నువ్వే…
నా అంజలి నువ్వే…
గీతాంజలి నువ్వే…
నా రోజా నువ్వే…
నా దిల్సే నువ్వే…
నా అంజలి నువ్వే…
గీతాంజలి నువ్వే…

చరణం2:
నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా…
నీ గుండె సదిలయాలో నీ మారనా నీ ప్రతిధ్వనిలా…
నీ కనుల కలయికలో కన్నను యెన్నో కలలెన్నో…
నీ అడుగులకు అడుగై ఉంటాను నీ అవసరం…
నువ్వు ఊ అంటే నీనుంటా కాదు కదా తోడుంటా…
సరే నా బేగం…

పల్లవిని పునరావృతం చేయండి:
ఆరా సే ప్యారు…
అందం తన ఊరు…
సారే హుషారు…
బేగం బేజారు…

హుక్‌లైన్3:
నా రోజా నువ్వే…
నా దిల్సే నువ్వే…
నా అంజలి నువ్వే…
గీతాంజలి నువ్వే…
నా రోజా నువ్వే…
నా దిల్సే నువ్వే…
నా అంజలి నువ్వే…
గీతాంజలి నువ్వే…

లేబుల్: సరేగామా ఇండియా లిమిటెడ్, A RPSG గ్రూప్

To buy Carvaan, visit https://www.saregama.com/carvaan/telugu To buy virus free original tracks, visit https://www.saregama.com/musicstore Follow us on: YouTube:https://www.youtube.com/channel/sareg… Facebook: http://www.facebook.com/Saregamatelugu Twitter: https://twitter.com/saregamasouth​​ #NaRojaNuvve #VijayDeverakonda #Samantha #Kushi #SaregamaTelugu

Tags: Na Roja Nuvve | Kushi | Vijay Deverakonda | Samantha Ruth Prabhu | Hesham Abdul Wahab | Lyrical | Film Combat | film combat | film combat

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page