- Advertisement -spot_img
HomeUncategorizedNikhil Siddhartha: తల్లిదండ్రులైనా నిఖిల్ దంపతులు!

Nikhil Siddhartha: తల్లిదండ్రులైనా నిఖిల్ దంపతులు!

- Advertisement -spot_img

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి వర్మ ఈరోజు పండంటి మగబిడ్డ కీ జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ఆఫీసియల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసారు. నాలుగేళ్ళ కాపురంలో ఈ జంటకు ఇదే తొలి సంతానం. సోషల్ మీడియా వేదికగా నిఖిల్-పల్లవి వర్మ దంపతులకు భారీగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యకరంగానే ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ జంట 2020 లాక్ డౌన్ సమయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరమే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page