- Advertisement -spot_img
HomeUncategorizedచిరు" విశ్వంభరలో" క్రేజీ హీరోయిన్!

చిరు” విశ్వంభరలో” క్రేజీ హీరోయిన్!

- Advertisement -spot_img

మెగాస్టార్ చిరంజీవి హీరో గా తన 156వ చిత్రంగా విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని బింబిసారా ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తుండగా. యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. స్టాలిన్ తర్వాత మల్లి మెగా స్టార్-త్రిష ఇందులో హీరోహీరోయిన్స్ గా జత కట్టబోతున్నారు. ఇటీవలే షూటింగ్ సార్ట్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన క్రేజ్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో “బిరువ”,”క్షణం”,”జెంటిల్మన్” లాంటి పలు చిత్రాలలో హీరోయిన్ గా చేసిన సురభి ఇందులో ఒక కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమేది ఈ సినిమాలో మంచి ఇంపాక్ట్ ఉండే రోల్ అంట. ఏ క్షణంలోనైన కధ ని మలుపుతిప్పేస్తుందంట. ఆమె రోల్ కీ సంబందించిన షూటింగ్ లో ఇటీవలె పాల్గొన్నట్టు వార్తలొస్తున్నాయి. మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ రానప్పటికీ ప్రస్తుతం, ఈ న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇది యెంత వరకు నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page