- Advertisement -spot_img
HomeUncategorizedమార్కెట్ లోని అమ్మాయి వెంటపడుతున్న కేరింత నటుడు!

మార్కెట్ లోని అమ్మాయి వెంటపడుతున్న కేరింత నటుడు!

- Advertisement -spot_img

“కేరింత” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో పార్వతీరం కూడా ఒకరు.ఆ సినిమాలో “నూకరాజు”గా అందర్నీ అలరించిన పార్వతీశం.ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఏవి మల్లి ఆ స్థాయిలో గుర్తింపు తీసురాలేకపోయాయి.అలా కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్న పార్వతీశం మల్లి ఇన్నాళ్లకు “మార్కెట్ మహాలక్ష్మి” అనే సినిమాతో పేక్షకుల ముందుకి రాబోతున్నాడు.అంత నూతననటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకీ సంభందించిన కాన్సెప్ట్ టీజర్ ని ఇటీవల రిలీజ్ చేసారు.ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తెరకెక్కినది ఈ సినిమా.టీజర్ ఆమాంతం ఫన్నీ గా సాగింది లవ్+కామెడీ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుందన్న విషయం అర్ధమవుతుంది.చూద్దాం ఈ సినిమా అన్న పార్వతీశం కీ కేరింత స్థాయిలో బ్రేక్ ఇస్తుందేమో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page