- Advertisement -spot_img
HomeUncategorized"ఓం భీం బుష్" నుంచి అదిరిపోయే వెడ్డింగ్ సాంగ్!

“ఓం భీం బుష్” నుంచి అదిరిపోయే వెడ్డింగ్ సాంగ్!

- Advertisement -spot_img

అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ సీజన్ ను వివిధ రంగాల వారితో పాటు సినిమా వాళ్ళు కూడా బాగా కాష్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా లో వెడ్డింగ్ సాంగ్స్ చాలా ఎక్కువైపోయాయి. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ది ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి అదిరిపోయే వెడ్డింగ్ సాంగ్ వచ్చింది. “కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ” అంటూ సాగే ఈ పాట ఇప్పుడు అందరిని తెగ ఆకట్టుకుంటుంది. ఆ సాంగ్ మరువక ముందే ఇప్పుడు “ఓం భీం బుష్” సినిమా నుంచి మరో వెడ్డింగ్ సాంగ్ వచ్చింది. “పిపి డూమ్ డూమ్ మోతె మోగే కళ్యాణమే వారు వీరూ అంత కూడె వైభోగమే” అంటూ సాగే ఈ పాట చాలా అత్యద్భుతంగా ఉంది. అచ్చ తెలుగుదనం ఉట్టి పడుతుంది ఈ పాటలో. భవిష్యత్తులో జరగబోయే పెళ్లి వెడుకల్లో ఈ పాట మారుమోగిపోవడం ఖాయం. అందుకు గాను లిరిక్స్ రైటర్స్ కృష కాంత్ ని ప్రశంసిస్తున్నాము. శ్రీ విష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వచ్చే వారమే విడులవుతుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page