- Advertisement -spot_img
HomeMoviesTollywoodవిజయదశమి సందర్భంగా "కాక్రోచ్" టైటిల్ రిలీజ్

విజయదశమి సందర్భంగా “కాక్రోచ్” టైటిల్ రిలీజ్

- Advertisement -spot_img

పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం లో బి బాపిరాజు మరియు ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తం గా నిర్మిస్తున్న “కాక్రోచ్ “ చిత్రం టైటిల్ ని విజయదశమి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.విశాఖపట్నం నేపథ్యం లో సాగే ఈ వైయలెంట్ యాక్షన్ ప్రేమ కథ , పాత కొత్త నటీ నటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది.షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని
త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని చిత్ర బృందం తెలియచేస్తోంది.త్వరలో మరిన్ని వివరాలతో ప్రేక్షకులని కలుస్తామని విభిన్న చిత్రాలని ఆదరించే ప్రేక్షకులందరికీ యూనిట్ పరిశుభ్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలియచేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page